బుధవారం, జులై 01, 2015
సమస్య: తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!
తేది:
జూన్ 01, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(తప్పుచేసిన అక్బరు పాదుషాను గూర్చి బీర్‍బల్ తన మనస్సులో నిట్లు వితర్కించిన సందర్భము)
"తప్పు చేసినట్టి తమ రాజుగారినిఁ
’దప్పుచేసితి’వని తఱచి యనఁగ
దండనమ్ము నాకుఁ దప్పదు! కావునఁ
దప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!"
2 కామెంట్‌లు:
gurram.jana@gmail.com
బుధవారం, జులై 01, 2015 11:53:00 PM
pUraNa chaalaa baagunnadi.పూరణ చాలా బాగున్నది.
-Janardhana Rao
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
మధురకవి గుండు మధుసూదన్
గురువారం, జులై 02, 2015 12:21:00 AM
ధన్యవాదాలు జనార్దనరావుగారూ!
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
pUraNa chaalaa baagunnadi.పూరణ చాలా బాగున్నది.
రిప్లయితొలగించండి-Janardhana Rao
ధన్యవాదాలు జనార్దనరావుగారూ!
రిప్లయితొలగించండి