బుధవారం, సెప్టెంబర్ 30, 2015
పద్య రచన: అభినవ గిరిధారి!
తేది:
ఆగస్టు 16, 2015
నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రానికి నా పద్య రచనము
గోగణమ్ముఁ గాఁచె గోవర్ధన మ్మెత్తి
ద్వాపరమ్మునందు వ్రజవిభుండు!
వర్షమందు తననె పర్వత ప్రతిమతోఁ
గాఁచెఁ గలియుగానఁ గన నటుండు!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి