తేది: జులై 18, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
హరి నరునిగ బెరయంగను
హరి హితవరి కరము దనరి హరి హరి యనుచున్
గరువలి వరమున హరుఁ డా
గిరిజాపతి వానరుఁడయి కిచకిచలాడెన్!
హరి హితవరి కరము దనరి హరి హరి యనుచున్
గరువలి వరమున హరుఁ డా
గిరిజాపతి వానరుఁడయి కిచకిచలాడెన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి