Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జనవరి 17, 2014

సమస్య: శస్త్ర సన్యాసమే మేలు క్షత్రియులకు

తేది: జూలై 01, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణముసకల ప్రాంతమ్ములందు సస్యములు సిరుల
ఫలము లీయంగఁ, బ్రజలంత పరమశాంతి
సౌఖ్యము లనుభవించుచు సఖ్యతఁ గన,
శస్త్రసన్యాసమే మేలు క్షత్రియులకు!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి