తేది: ఆగస్టు 06, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
వక్రగుణి రావణునిఁ దా
విక్రముఁడై త్రుంచిన రఘువీరుఁ డయోధ్యన్
సక్రియఁ బుష్పకమునఁ జనఁ
జక్రమ్ములు లేని బండి చకచక సాఁగెన్!
విక్రముఁడై త్రుంచిన రఘువీరుఁ డయోధ్యన్
సక్రియఁ బుష్పకమునఁ జనఁ
జక్రమ్ములు లేని బండి చకచక సాఁగెన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి