తేది: ఆగస్టు 11, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
చేనికి నవసరమయ్యెడి
వానలు చక్కంగఁ గుఱిసి, "ప్రళయకరమ్మౌ,
చేనికి హానికరమ్మౌ
వానలు లేకుండ" మెట్ట వరి ఫలియించెన్!!
చేనికి నవసరమయ్యెడి
వానలు చక్కంగఁ గుఱిసి, "ప్రళయకరమ్మౌ,
చేనికి హానికరమ్మౌ
వానలు లేకుండ" మెట్ట వరి ఫలియించెన్!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి