తేది: జులై 21, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
జనుల మోసగించు, జగడమ్ములాడును,
మద్యపానమందు మమతఁజూపు,
"సాధు జనుఁడ"ననును! సకలదుర్వ్యసనుఁ డా
తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెల్ల!
జనుల మోసగించు, జగడమ్ములాడును,
మద్యపానమందు మమతఁజూపు,
"సాధు జనుఁడ"ననును! సకలదుర్వ్యసనుఁ డా
తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెల్ల!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి