తేది: జూలై 05, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(దుష్టవిద్యలవలని నష్టములఁగూర్చి ముచ్చటించుచుఁ గట్టమంచివారితో నతని మిత్రుఁడు పలికిన సందర్భము)
జనులఁ గికురువొడిచి, వారి ధనము నపహ
రించు విద్యలు నేఁడు విశృంఖలముగఁ
జెలఁగెఁ! ద్వరిత గతినిఁ జెడు తొలఁగఁ, గట్ట
మంచి! విద్యల నేర్చుట మానవలెను.
సమస్య విరుపుతో మీ నైపుణ్యం అద్వితీయం. చాలా బాగుంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించండి