తేది: జులై 24, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
ప్రవిమల భక్తినిఁ గొని, హై
మవతీ! పార్వతి! భవాని! మాహేశ్వరి! శాం
భవి! గౌరీ! దోసము లెం
చవట కదా, నిన్నుఁ దలఁప శంకర పత్నీ!
ప్రవిమల భక్తినిఁ గొని, హై
మవతీ! పార్వతి! భవాని! మాహేశ్వరి! శాం
భవి! గౌరీ! దోసము లెం
చవట కదా, నిన్నుఁ దలఁప శంకర పత్నీ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి