గురువారం, జులై 03, 2014
సమస్య: సవతి లేని యింట సౌఖ్యమేది?
తేది: జూలై 03, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
లోని కడుగిడఁగను వీనుల విందైన
మాటలాడి, తోషమందుఁ దేల్చి,
మగని గారవించఁగను బ్రియోక్తి సుధార
సవతి లేని యింట సౌఖ్యమేది?
2 కామెంట్లు:
Padmarpita
శుక్రవారం, జులై 04, 2014 12:14:00 AM
బాగు బాగు
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
మధురకవి గుండు మధుసూదన్
శుక్రవారం, జులై 04, 2014 10:49:00 PM
ధన్యవాదాలండీ పద్మార్పితగారూ!
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాగు బాగు
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ పద్మార్పితగారూ!
తొలగించండి