Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఫిబ్రవరి 03, 2014

పద్య రచన: మల్లికా కుసుమం

తేది: జూలై 08, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యము



శారదాభ్రేందు కుంద మందార ఫేన 
కాశ ఘనసార హిమనగాకార ధవళ
వర్ణ మాత సరస్వతి, వాణి నేఁడు 
మల్లెపూవులఁ జూడంగ మదిని మెదిలె! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి