తేది: సెప్టెంబర్ 25, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:
(౧)
ఆతఁడుఁ బేదయు రైతౌఁ
బోతన! భాగవత రచన పూజితమాయెన్!!
హేతువెది యౌనొ? యేమో?
యీఁతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్!!!
(౨)
ఆ తఱి నిననిభ తనుఁడై
సీతాలక్ష్మణులతోడ శ్రీరాముఁడు నా
రాతి రట విడిది సేయఁగ
నీఁతాకుల గుడిసెలోన, నినుఁ డుదయించెన్!
(౧)
ఆతఁడుఁ బేదయు రైతౌఁ
బోతన! భాగవత రచన పూజితమాయెన్!!
హేతువెది యౌనొ? యేమో?
యీఁతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్!!!
(౨)
ఆ తఱి నిననిభ తనుఁడై
సీతాలక్ష్మణులతోడ శ్రీరాముఁడు నా
రాతి రట విడిది సేయఁగ
నీఁతాకుల గుడిసెలోన, నినుఁ డుదయించెన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి