Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జనవరి 09, 2016

దత్తపద్యారంభము: కవివర నీ కవిత్వమునఁ గాంతుము...

తేది: సెప్టెంబర్ 28, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన దత్తవాక్యమునకు నా పద్యము


కవివర నీ కవిత్వమునఁ గాంతుము స్వచ్ఛ వియన్నదీ ప్రవా
హ వర మనోజ్ఞ తైర్థ్యము! విహాయస వీథ్యుపవిష్ట వాత్యమున్!
నవక వచోఽమృతార్థక నినాహ్యము! శబ్ద విశేష భూషితో
ద్భవ యమకాది వేష్యము! సువాక్య రసార్ణవ నవ్య కావ్యమున్!


1 కామెంట్‌:

  1. విహాయస వీథ్యుపవిష్ట వాత్యమున్! నవక వచోఽమృతార్థక నినాహ్యము! ఈ పదాలకు అర్ధం ఏమిటో కవితా జిజ్ఞాసులమైన మాకు వివరించండి

    రిప్లయితొలగించండి