(స్వాతంత్య్ర సంగ్రామ తొలి ఖైదీ మౌల్వీ సయ్యద్ అల్లాఉద్దీన్‍ను నాంగ్లేయులు కారాగారమున నుంచుటకుం దీసుకొని వెడలుచుండ, నతనిని సాఁగనంపుటకై యతని యనుచరుఁడు రహీమ్ విచ్చేసిన సందర్భము)
ఘనముగ స్వాతంత్ర్యమ్మునుఁ
గొన, సమరము సేయ, దొరలు కోరి చెఱనిడన్
మునుకొన, వెడలెడు నా మౌ
ల్వి నాయకుని సాఁగనంప విచ్చేసె రహీమ్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి