Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, నవంబర్ 16, 2014

సమస్య: సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్

తేది: అక్టోబర్ 21, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:



సద్గ్రాహ్యము కానట్టి వి
యద్గ్రహణ పరిధినిఁ బోలు నాకారము కిం
చిద్గ్రామ్యాంచితమగు న
సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి