మంగళవారం, ఏప్రిల్ 22, 2014
సమస్య: తెలుఁగు భాషాభిమానము తొలఁగ వలయు
తేది: ఆగస్టు 29, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము
మాతృ భాషయు
,
జనయిత్రి మనకు నెపుడు
స్వర్గమునకన్న మిన్నయ! వదల వలదు
తెలుఁగు భాషాభిమానము! తొలఁగ వలయు
నాంగ్ల భాషపై మోజంత
,
యాంధ్రులార!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి