తేది: ఆగస్టు 30, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము
ధనముఁ దొలఁగించుఁ గుంభకర్ణు నటువంటి నిద్ర! చేకూర్చు సంపదల్ భద్రముగను, బరిమితముగాను నిద్రించవలసినంత నిద్రపోవ! నిదియ మంచి నియమ మిలను!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి