ఆదివారం, డిసెంబర్ 08, 2013
సమస్య: రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్
తేది: జూన్ 01, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము
లీలం బిల్లలు చేరి ర
సాలముపై రాలు విసరఁ జక్కని ఫలముల్
చాలఁగ నిడు! దైవ మటులె
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్!
1 కామెంట్:
కంది శంకరయ్య
ఆదివారం, డిసెంబర్ 08, 2013 7:47:00 PM
పూరణ చాలా బాగుంది. జోడించిన చిత్రం అలరించింది. అభినందనలు.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పూరణ చాలా బాగుంది. జోడించిన చిత్రం అలరించింది. అభినందనలు.
రిప్లయితొలగించండి