తేది: జూన్ 09, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము
ఆ కురుభూమియందు ఘనుఁ డర్జునపుత్త్రుఁడు, ద్రోణముఖ్య నూత్నైక విచిత్ర పద్మరచనమ్మును భేదనఁ జేసి, పోరఁగాఁ,గాకలుదీరు వీరతనుఁ, గష్టముతోడుత యుక్తిఁ బన్ని, యేకాకినిఁ జంపి, కౌరవులు గర్జన సేసిరి, సంతసంబునన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి