తేది: జూన్ 11,2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన పూరణమ
కికురించి రావణియె మాయకు దిగి రథము వినువీథియం దిడె! సౌమిత్రి కినిసి, స్థపతి చెయిఁ దఱుగ,వికలాంగుఁడు రథము నడిపె వినువీథి పయిన్!(రావణి = ఇంద్రజిత్తు; స్థపతి = సారథి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి