నమస్కారం మధుసూదన్ గారు..నాకు ఒక చిన్న సందేహం రామక్రిష్ణ ప్రభ అనే మాస పత్రికలో జనకుడు గీతా సారమును చదివి ఆత్మ జ్ఞానం పొందినాడని వివేకానంద సూక్తి ద్వారా తెలియపరచారు అయితే భగవధ్గీత మహా భారత కాలానికి సంబందించింది కదా రామాయణ కాలానికి సంబందించిన జనకుడు ఎలా గీత చదివి జ్ఞానాన్ని సంపాదించాడు. ఈ కాలానికి చెందిన ప్రశ్నను నాకు కొంచెం వివరించగలరు

రిప్లయితొలగించండి