గురువారం, డిసెంబర్ 17, 2015
సమస్య: భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె!
తేది:
సెప్టెంబర్ 13, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(
శంకరుఁడు భీమాసురునిఁ జంపిన కథ
నిట ననుసంధానించుకొనునది)
ఆ సుదక్షిణ దంపతు లార్తితోడ
హరునిఁ బూజింప, భీముండు నపహసించి,
"ఱాయి కాచునే" యని, కత్తి వ్రేయఁ, ద్రిపుర
భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె!
1 కామెంట్:
Mani Sarma
శుక్రవారం, డిసెంబర్ 18, 2015 8:58:00 AM
baagundi!
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
baagundi!
రిప్లయితొలగించండి