Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, అక్టోబర్ 15, 2015

సమస్య: మన్మథుండు హైమవతికి మగఁడు గాదె!

తేది:  ఆగస్టు 11, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

మగఁడు గద రతీదేవికి మన్మథుండు!
హైమవతికి మగఁడు గాదె హరుఁడు! రమకు
మగఁడు గాదె మురహరుండు! మగఁడు గాదె
వాణికి చతుర్ముఖుండు! వివాద మేల?కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి