మంగళవారం, అక్టోబర్ 06, 2015
సమస్య: కన్నులబ్బెను ఫలమునుఁ గాంచె నెదుట!
తేది:
ఆగస్టు 18, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
ధౌమ్యుఁ డుపమన్యు గురుభక్తి తత్త్వముఁ గనఁ
గనుఁ బరీక్షించె; నతనికిం గనులు వోయె;
నపుడు గురు వశ్వినులఁ బిల్చినంత; వెసనుఁ
గన్నులబ్బెను! ఫలమునుఁ గాంచె నెదుట!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి