Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మార్చి 31, 2015

దత్తపది: అసి-కసి-నుసి-మసి...కార్తికపౌర్ణమి వర్ణన...నచ్చిన ఛందస్సులో...

తేది: నవంబర్ 05, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
అసి - కసి - నుసి - మసి
పదాలను ఉపయోగిస్తూ
కార్తిక పూర్ణిమను గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన కందపద్యం



కం.
అసియాడు మేఘములఁ గని
కసి
మసఁగుచుఁ జంద్రుఁ డెలమిఁ గార్తికమునఁ దా
ను సి
గపువయి హరుని దయను
మసి
చేసెను జీఁకటులను మహిఁ బౌర్ణమినిన్!


2 కామెంట్‌లు:

  1. పడుకొనడానికి పోతూ మనోహరమైన మీ పద్యం చదివాను. ఇక ఈ రాత్రి నాకు శుభరాత్రే... ధన్యవాదాలు...
    అన్నట్టు రేపు నేను విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నా.

    రిప్లయితొలగించండి
  2. స్పందించినందుకు ధన్యవాదాలు శంకరయ్యగారూ! ఆలస్యమునకు మన్నించండి.

    రిప్లయితొలగించండి