అంశం- శాంతము లేక సౌఖ్యము లేదు
ఛందస్సు- ఆటవెలఁది
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా ‘త్యా - గ - రా - జు’ ఉండాలనగా
నేను రాసిన ఆటవెలది
త్యాగరాౙు సెప్పె ♦ నానాఁడు "శాంతమ్ముఁ
గనక సౌఖ్య మెౘటఁ ♦ గన"రటంౘు;
రామునకును నిదె ని ♦ రంతర వినతి యౌఁ
ౙుమ్ము కనఁగ లోక ♦ సూత్ర మగుౘు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి