ఆదివారం, డిసెంబర్ 07, 2014
సమస్య: దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్
తేది:
అక్టోబర్ 27, 2014
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:
పాపియు మాఱఁగ నెంచియు
లోప సహిత హృదయ గృహములోఁ గ్రుచ్చిన విల్
తూపగు దుశ్చింతాహృ
ద్దీప మ్మార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి