బుధవారం, నవంబర్ 04, 2015
సమస్య: రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు!
తేది:
సెప్టెంబర్ 10, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
ప్రణయి రాధకుం గృష్ణుని
♦
వశ్యతఁ గన,
భక్తి నమలిన శృంగార
♦
సక్తత మదిఁ
దనరుచుండెడు సద్భక్త
♦
జన మనోఽభి
రామునకె చెందు నెల్లప్డు
♦
రాధ వలపు!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి