Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, అక్టోబర్ 30, 2015

సమస్య: పాపకర్ములు దుష్టులు భాగవతులు!

తేది: సెప్టెంబర్ 06, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము






నేరకయె సేసినట్టిడు నీచకృతుల
మథనపడుచును దొసఁగుల మాన్ప మధురి
పు శరణాగతులయి మోక్షము నడిగిరయ
పాపకర్ములు,దుష్టులు,భాగవతులు!



1 కామెంట్‌:

  1. Spice andhra ఒక్క గొప్ప online తెలుగు న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగా వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, interviews, దేవుని కతలు, పంచాగాలు మరియు అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.

    రిప్లయితొలగించండి