Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 21, 2013

సమస్య: దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్



నారదుఁడు ధర్మజునితోఁ బలికిన సందర్భము...

విను, ధర్మరాజ! కన, భవ
దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు, సుమతుల్,
ఘనతర ధీగుణ యుతులున్,
వనజాక్ష విశిష్ట చరణ వందన నిరతుల్!

2 కామెంట్‌లు:

  1. మంచి పూరణ. కాకుంటే రెండవ పాదంలో అఖండ యతి.దోషం కాదనుకోండి.

    రిప్లయితొలగించండి
  2. వేరే మార్గం లేదు. ఇది సమస్య పాదము కదా! మార్చడానికి వీలులేదు! స్పందించినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి