Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, నవంబర్ 04, 2015

సమస్య: రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు!

తేది: సెప్టెంబర్ 10, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము





ప్రణయి రాధకుం గృష్ణుని ♦ వశ్యతఁ గన,
భక్తి నమలిన శృంగార ♦ సక్తత మదిఁ
దనరుచుండెడు సద్భక్త♦జన మనోఽభి
రామునకె చెందు నెల్లప్డు ♦ రాధ వలపు!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి