తేది: మే 31, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

జటిలుండై దశకంఠుఁడు
కుటిలతఁ బార్వతినిఁ గొనఁగఁ గోరి తపమ్మున్
నిటలేక్షణునకు నిడఁ, ద
న్నిటలాక్షుఁడు శివునిఁ జూచి నివ్వెఱఁ బోయెన్!
(తాననుకొన్న సమయమునకు ముందుగనే నిటలాక్షుఁడైన శివుఁడు ప్రత్యక్షముగా కాఁగా రావణుండు నివ్వెఱఁబోయెనని యెఱుంగునది)