మధుర కవనం
ఆదివారం, సెప్టెంబర్ 01, 2013

సమస్య: పాదమ్ములు లేని నరుఁడు పరుగి డఁ జొచ్చెన్

›
"పాదము" శబ్దమునకున్న యర్థములలో "నాల్గవ భాగ"మను నర్థముం గ్రహించి, చేసిన పూరణము... మోదముతో నాస్తి మువురు సోదరులే సర్వ...
శనివారం, ఆగస్టు 31, 2013

సమస్య: కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను

›
చెలులు సంసారి, సన్యాసి తొలి వయసునఁ; బెండ్లి యాయెను సంసారి, పిదప యేఁటఁ గొడుకు పుట్టె! సన్యాసికి గురువు కృపను జేరె మదిని బ్రహ్మజ్ఞాన సారమె...
శుక్రవారం, ఆగస్టు 30, 2013

పద్య రచన: లోభి

›
తాను దినక, పరులకైనను బెట్టక, కూడఁబెట్టి; నిదురఁ గూడఁ బోక, రే వగళ్ళుఁ గాచి, ప్రియమారఁ గాంచెడు లోభి ధనము, మూఁడు లాభములకె?! (మూఁడు లాభముల...

సమస్య: సతి సతిఁ గవయంగ సంతు గలిగె

›
"కళాపూర్ణోదయము"నందలి కథ ననుసరించి  నా పూరణము... పేర్మిఁ గథల రాజు "పింగళి" కావ్యాన భార్య భర్త గాను, భర్త భార్య గాఁగఁ...
గురువారం, ఆగస్టు 29, 2013

సమస్య: భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు

›
భిన్న సంస్కృతి ప్రాశస్త్య విలసనమ్ము; నురుదు తెలుఁగు భాషల బాణి నొప్పు వాణి; నిత్య నూతన మగు వెల్గు! నిజముఁ గన, న భాగ్య నగరమ్ము హైదరాబాదు క...
బుధవారం, ఆగస్టు 28, 2013

సమస్య: ఒడ్డాణ మలంకరించె నువిద శిరమునన్

›
కవిపండిత మిత్రులకు, వీక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు!! అడ్డాల నాఁటి కానుక నొడ్డాణము యౌవనమున నొప్పి ధరించన్ ద...
మంగళవారం, ఆగస్టు 27, 2013

పద్య రచన: పకోడీ

›
పద్యరచనమున సమస్యా(పూరణము)...హాస్యమునకు... వేఁడిగఁ దినఁగా భార్యను వేడఁగఁ దా వల్లె యనియుఁ బిండి మసాలల్ గాఢముగ వేసి చేసెఁ; బ కోడిని దిన...

సమస్య: ఉల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు

›
"తామ సాహారముం గొనఁ దగదు; వెల్లి యుల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు గాను మారుదు" రంచుఁ బల్కంగ వింటి నాదు బాల్యమ్మునందు మా నాయనమ్మ...
సోమవారం, ఆగస్టు 26, 2013

సమస్య: వేశ్య కౌఁగిలింతను (గోరె వృద్ధ యోగి/గోరి వెడలె యోగి)

›
పృథ్విపైనున్న దినములు వేద పఠన, పాఠన, తపో విశేష, సద్బ్రహ్మచర్య దీక్షఁ గడచె! దివికినేగి, స్థిరత దేవ వేశ్య కౌఁగిలింతను గోరె వృద్ధ యోగి!! (1)...
ఆదివారం, ఆగస్టు 25, 2013

సమస్య: బకము న్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా

›
సుకరముగఁ గీటకముల శ లక మొక్కటి పట్టఁగను వల నునుప; నా జా లిక తెరఁ జిక్కు మశక శా బకము న్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా!
శనివారం, ఆగస్టు 24, 2013

సమస్య: మురళీ గానమ్ము మరణమును గలిగించున్

›
ధరనుండి ముక్తిఁ గొనియెడి తరుణ మ్మాసన్నమైన దానవ తతికిన్ నరుఁడైన బాలకృష్ణుని మురళీ గానమ్ము మరణమును గలిగించున్!
2 కామెంట్‌లు:
శుక్రవారం, ఆగస్టు 23, 2013

సమస్య: తీర్థయాత్రల వలన వర్ధిల్లు నఘము

›
పుణ్యములు వృద్ధిపొందును బూరుషునకు నిత్య సత్కర్మ, సద్భక్తి, సత్యవాక్కు, తీర్థ యాత్రల వలన! వర్ధిల్లు నఘము దౌష్ట్యములు సేయఁగా నిరతమ్ము! నిజ...

పద్యరచన: తిరుగలి

›
సరవిఁ దప్పక సంసార చక్రమందుఁ దిరుగలికి వలె దంపతుల్ దీక్షనుంద్రు! తిరుగుచున్ భర్త జీవికఁ దెచ్చుచుండు; తిరముగా భార్య యింటిని దీర్చి దిద్దు...
గురువారం, ఆగస్టు 22, 2013

సమస్య: రామ భక్తులలో మేటి రావణుండు

›
విష్ణువుం జేరఁ ద్వరపడె! ప్రేమ వీడి, వైరమును బూనె! పలుమఱు వైష్ణవులను బాధపెట్టె! సీతను దెచ్చె! వైరులైన రామభక్తులలో మేటి రావణు...
1 కామెంట్‌:
బుధవారం, ఆగస్టు 21, 2013

సమస్య: సానీ నీ సాటి గలరె సాధ్వుల లోనన్

›
జ్ఞాన ప్రదాత్రి! మాతా! గానము సాహిత్యము నిడి, కాచెడి తల్లీ! యో నుడువుల చదువుల దొర సానీ! నీ సాటి కలరె సాధ్వుల లోనన్?

పద్యరచన: రక్షాబంధనము

›
కవి పండిత మిత్రులందఱికి రక్షాబంధన దినో త్సవ శుభాకాంక్షలు! సాక్షాత్తు సోదరియె తమ కక్షయముగ  రక్షణ నిడు కాంక్ష బలిమిచే రక్షా సూత్రముఁ...
మంగళవారం, ఆగస్టు 20, 2013

సమస్య: యమ మహిష ఘంటికానాద మతి హితమ్ము

›
ఉత్సాహవృత్తము: మోదమంది యాదిశక్తి పోరునందు రాక్షసుల్ రోదనమెయి పాఱిపోవ ద్రుత విధమున గదలతో మోదె! మహిషు నెదను శూలము -  యమ మహిష ...
సోమవారం, ఆగస్టు 19, 2013

సమస్య: వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును

›
కోరికలు గణియింప నపారములయ; వనరులో మఱి గణియింపఁ బరిమితమయ! కోరికయె తీఱ, మఱియొక్క కోర్కి యెపుడు వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును!! (1) కోరిక...
ఆదివారం, ఆగస్టు 18, 2013

సమస్య: భీమసేనుండు దేవకీ ప్రియ సుతుండు

›
అని సమాప్తినిఁ బాండవు లాంబికేయుఁ జేర, నాలింగనముఁ గోరెఁ; జేరఁ బోయె భీమసేనుండు; దేవకీ ప్రియ సుతుండు లోహ మూర్తిఁ గౌఁగిలిఁ జేర్చి, ప్రోచె నప...
శనివారం, ఆగస్టు 17, 2013

సమస్య: మద్యమును గ్రోలుఁ డనునదే మంచిమాట

›
బాణు రచన "కాదంబరి" బాగుగాను బండిత కవులందఱికిని బఠన యోగ్య! మట్టి కావ్య రసమ్మను మధురమైన మద్యమును గ్రోలుఁ డనునదే మంచిమాట!! (...
‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

ప్రవర:

నా ఫోటో
మధురకవి గుండు మధుసూదన్
తెలుఁగు పద్య సాహిత్యాభిమాని, పద్య కవి, మధురకవి, సహస్ర కవి మిత్ర, సహస్ర కవి రత్న, సహస్ర కవి భూషణ,
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.