బుధవారం, ఆగస్టు 21, 2013
పద్యరచన: రక్షాబంధనము
కవి పండిత మిత్రులందఱికి
రక్షాబంధన దినో
త్సవ శుభాకాంక్షలు!
సాక్షాత్తు సోదరియె తమ
కక్షయముగ
రక్షణ నిడు కాంక్ష బలిమిచే
రక్షా సూత్రముఁ గట్టెడి
రక్షా బంధన దిన మనురాగ దినమ్మే!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి