ఆదివారం, ఆగస్టు 02, 2015
సమస్య: శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్!
తేది:
జూన్ 27, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
అవధినిడె నూరు తప్పుల
కవలం బరిమార్ప వృష్ణి! యా శిశుపాలుం
డవహేళన సేసె! హరికి
శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్!!
(రాసభము = గాడిద [
శిశుపాలుఁడనెడు గాడిద
])
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి