గురువారం, మే 07, 2015
సమస్య: భీముఁ డింద్రకుమారుఁ జంపెను రణమున
తేది:
మార్చి 31, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
దాశరథి, శివేష్వాసభి, ద్దానవరణ
భీముఁ డింద్రకుమారుఁ జంపెను; రణమున
సూర్యపుత్రుఁ డక్కజముగఁ జూచుచుండఁ;
జెట్టు చాటున డాఁగియు శీఘ్రముగను!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి