బుధవారం, మే 20, 2015

సమస్య: మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే

తేది: ఏప్రిల్ 25, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(తన మిత్రునితో నొక కవి సరస సంభాషణము)



"వే’సమ్మ’ను, రో’సమ్మ’ను
నీ ’సమ్ము’లె సొమ్ములుగను నెసఁగు ముదితలోఁ
గాసంత ’సమ్ము’నుం గను
మీ, ’సమ్ము’లు లేని వనిత మేదినిఁ గలదే?"



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి