శనివారం, మే 16, 2015
సమస్య: సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్
తేది:
ఏప్రిల్ 20, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
హితముం గోరుచు, శీఘ్రమె
సుతునకుఁ గళ్యాణమయ్యు సుఖములఁ బడయన్,
వెతల విద్రుచు "కౌసల్యా
సుతు" పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి