మంగళవారం, మే 12, 2015
సమస్య: కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్
తేది: ఏప్రిల్ 08, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(రాజహంసతో కోకిలలు సంభాషించు సందర్భము)
"కాకుల గూళులఁ గోకిల
లేకముగా గ్రుడ్లువెట్ట, నెట్టుల సతియౌఁ
గాకికి కోకిల? కాకియె
కాకికి సతి, రాజహంస! కాఁదగు నెపుడున్"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి