ఆదివారం, నవంబర్ 16, 2014
సమస్య: సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్
తేది:
అక్టోబర్ 21, 2014
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:
సద్గ్రాహ్యము కానట్టి వి
యద్గ్రహణ పరిధినిఁ బోలు నాకారము కిం
చిద్గ్రామ్యాంచితమగు న
సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి