బుధవారం, సెప్టెంబర్ 17, 2014
సమస్య: పార్వతి తనయుండు పుష్పబాణునిఁ జంపెన్
తేది: సెప్టెంబర్ 11, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
శర్వాణియనఁగ నెవ్వరు?
శర్వునకేమగునయా గజాస్యుండెలమిన్?
శర్వుండెవ్వనిఁ జంపెన్?
బార్వతి, తనయుండు, పుష్పబాణునిఁ జంపెన్!!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి