శుక్రవారం, సెప్టెంబర్ 26, 2014

న్యస్తాక్షరి: నగర జీవనము...కందపద్యము...1వ పాదంలో 1వ అక్షరం-న, 2పా. 2అ.-గ, 3పా. 3అ.-ర, 4పా. 4అ.-ము...

తేది: సెప్టెంబర్ 16, 2014 నాటి శంకరాభరణంలో
న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం - నగర జీవనము
ఛందస్సు - కందము
మొదటిపాదం, మొదటి అక్షరం ‘న’,
రెండవపాదం, రెండవ అక్షరం ‘గ’,
మూడవ పాదం, మూడవ అక్షరం ‘ర’,
నాల్గవ పాదం, నాల్గవ అక్షరం ‘ము’


నగరమునఁ గృత్రిమత్వ
మ్మ
గపడు నెటఁజూడఁ జనవు మానవబంధా
లొగి
రవరవలం గనఁ జా
టుగఁ గు
ములుచు బయటికిఁ బొగడుదురయ మిగులన్!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి