సోమవారం, మే 26, 2014
సమస్య: దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్
తేది: అక్టోబర్ 19, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
మోహము తొలఁగఁగఁ, బరు దా
సోఽహమ్మని, స్మరణలోనఁ ౙొక్కుౘు, మదిలోన్
గోఽహమను పృచ్ఛ ౘన
, సం
దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి