మంగళవారం, ఏప్రిల్ 22, 2014
సమస్య: తెలుఁగు భాషాభిమానము తొలఁగ వలయు
తేది: ఆగస్టు 29, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము
మాతృ భాషయు
,
జనయిత్రి మనకు నెపుడు
స్వర్గమునకన్న మిన్నయ! వదల వలదు
తెలుఁగు భాషాభిమానము! తొలఁగ వలయు
నాంగ్ల భాషపై మోజంత
,
యాంధ్రులార!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి