ఆదివారం, డిసెంబర్ 08, 2013
సమస్య: రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్
తేది: జూన్ 01, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా పూరణము
లీలం బిల్లలు చేరి ర
సాలముపై రాలు విసరఁ జక్కని ఫలముల్
చాలఁగ నిడు! దైవ మటులె
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్!
1 కామెంట్:
కంది శంకరయ్య
ఆదివారం, డిసెంబర్ 08, 2013 7:47:00 PM
పూరణ చాలా బాగుంది. జోడించిన చిత్రం అలరించింది. అభినందనలు.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
పూరణ చాలా బాగుంది. జోడించిన చిత్రం అలరించింది. అభినందనలు.
రిప్లయితొలగించండి