బుధవారం, అక్టోబర్ 16, 2013

అగ్నిస్తుతి



తేది: సెప్టెంబర్ 16, 2012 నాటి శంకరాభరణంలో పద్య రచన శీర్షిక క్రింద ఇచ్చిన "అగ్ని" చిత్రమునకు నా పద్య రూపము...

అగ్నిదేవ! బర్హిష్కేష! యజ్ఞబాహు!
కీలి! కృష్ణాధ్వర! తమోऽరి! కృష్ణవర్మ!
వాయుసఖ! కృపీటభవ! సువర్ణరేత!
భుజ్య! హవ్యభుక్! జ్వలన! నమోऽస్తు దేవ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి