శుక్రవారం, సెప్టెంబర్ 27, 2013
సమస్య: రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్
శిరోవేదనచే విసిగి వేసారిన యొకఁడు విధిలేక పలికిన సందర్భము...
"లోకము నందలి మందులు
చేకొని పెక్కులుగ వేయఁ జిత్రము, పోదే
నాకీ తలనొప్పి! యిఁకన్
రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్!!"
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి