మధుర కవనం
ఆదివారం, జూన్ 30, 2019

కలువలదొర అలుకతో తమ్మిదొరను మ్రింగాడు...

›
శంకరాభరణంలో నేఁటి (30-06-2019) సమస్య: కలువల సంగడీఁ డెసఁగి కాఁకవెలుంగును మ్రింగె నల్కమై నా పూరణము: (శివపార్వతులను సతీపతులఁ జేయు...

చంద్రుఁడు కోపమున సూర్యుని మ్రింగినాఁడు...

›
శంకరాభరణంలో నేఁటి (29-06-2019) సమస్య: కలువల సంగడీఁ డెసఁగి కాఁకవెలుంగును మ్రింగె నల్కమై నా పూరణము(అౘ్చతెనుఁగున): [సము...
శనివారం, జూన్ 29, 2019

మోసం చేసేవాళ్ళకే పుణ్యం దక్కుతుంది...

›
శంకరాభరణంలో నేఁటి (29-06-2019) సమస్య: మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్ నా పూరణము: [శివవరగర్వమున శివునే భస్మము సేయఁ...
శుక్రవారం, జూన్ 28, 2019

చోరులు హిత దాతలు!

›
శంకరాభరణంలో నేఁటి (28-06-2019) సమస్య: ఈ ప్సిత దాతలై హితము నెంతయొ కూర్తురు చోరు లెప్పుడున్ నా పూరణము: [చోరులు పరుల విషయమున దుష్ట...
గురువారం, జూన్ 27, 2019

కోరికలే ముక్తి కారకములు!

›
శంకరాభరణంలో నేఁటి (27-06-2019) సమస్య: జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్ నా పూరణము: [ఒక భక్తుఁడు తన దైవమునకుఁ జే...
బుధవారం, జూన్ 26, 2019

అంబను పెండ్లాడిన భీష్ముఁడు!

›
శంకరాభరణంలో నేఁటి (26-06-2019) సమస్య: అం బను బెండ్లియాడె జను లందఱు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్ నా పూరణము: అంబరకేశుఁ డక్షరున కద్ర...
మంగళవారం, జూన్ 25, 2019

చెఱసాలే సౌఖ్యకరము!

›
శంకరాభరణంలో నేఁటి (25-06-2019) సమస్య: కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్ నా పూరణము: [మధురానగరానికి వెడలి, తిరిగిరాని...
4 కామెంట్‌లు:
సోమవారం, జూన్ 24, 2019

గుణవంతుఁడగు శిశుపాలునిఁ జంపవచ్చునా?

›
శంకరాభరణంలో నేఁటి (24-06-2019) సమస్య: వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే నా పూరణము: [శ్రీకృష్ణుఁడు శిశుపాల వధ మొన...
ఆదివారం, జూన్ 23, 2019

ఆ మగువలకు వెన్నెలలే చీఁకటులైనవి

›
శంకరాభరణంలో నేఁటి (23-06-2019) సమస్య: ఫుల్ల సరోజ నేత్రలకుఁ బూర్తిగఁ జీఁకటు లయ్యె వెన్నెలల్ నా పూరణము: [శ్రీకృష్ణు నక్రూరుఁడు...
శనివారం, జూన్ 22, 2019

కలమును గని కలవరపడిన కవివర్యుఁడు

›
శంకరాభరణంలో నేఁటి (22.06.2019) సమస్య: కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో నా పూరణము: [కలరవ కూజితములఁ బోలు నాహ్లా...
2 కామెంట్‌లు:
శుక్రవారం, జూన్ 21, 2019

శునకమ్మును గని భీతిల్లిన రాక్షసుడు

›
శంకరాభరణంలో నేఁటి సమస్య: శునకమ్మున్ గని భీతుఁడై పఱచె రక్షోనాథుఁ డాలమ్మునన్ నా పూరణం: [త్ర్యంబకుఁడు ధనుర్బాణ కవచములను ధరించి,...
గురువారం, జూన్ 20, 2019

స్తనములు నాల్గు గల్గిన సుందరి...

›
శంకరాభరణంలో నేఁటి (20.06.2019) సమస్య:  స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా  నా పూరణము:  [ఒకఁడు తన మిత్రున...
12 కామెంట్‌లు:
ఆదివారం, జూన్ 02, 2019

తెలంగాణ రాష్ట్రావతరణ పంచమ వార్షిక పర్వ దినోత్సవ శుభకామనలు!

›
ఉ. శ్రీకరులై వెలింగెడి యశేష జనావళి సంతసించుచున్ జేకొనినట్టి సాత్కృత విశిష్టయునౌ తెలఁగాణ రాష్ట్రమే ప్రాకటమౌచు నీ దినమె రమ్యసుశోభిత నవ్...
2 కామెంట్‌లు:
శనివారం, ఏప్రిల్ 06, 2019

శ్రీ వికారి నామ యుగాది శుభాకాంక్షలు!

›
💐💐💐💐💐💐💐💐 శ్రీ వికారి నామాంకిత స్థిర యుగాది సర్వులకు శుభములఁ గూర్చి, శాంతిఁ బంచి, జీవితములందు వెలుఁగుల సిరుల నిచ్చి, ...
4 కామెంట్‌లు:
గురువారం, మార్చి 21, 2019

హోళీ పర్వదిన విశిష్టత - 2

›
తేటగీతులు: ఫాల్గునపు మాసమున వచ్చు పౌర్ణమి తిథి నాఁడు కాముని పున్నమి నామకమున జరుపు రంగుల పండుగ సకల జనుల కైకమత్యమ్ము నేర్పుచు ఘన...

హోళీ పర్వదిన విశిష్టత - 1

›
తేటగీతులు: ప్రకృతి శోభనుఁ బెంచెడి వర్ణ మిళిత కుసుమముల వికసనములు కొమ రెసంగ ఫాల్గునమ్మున దరిఁజేరు పౌర్ణమికిని వచ్చె వాసంతుఁ డిలకు ...
సోమవారం, మార్చి 04, 2019

శివస్తుతి! (గర్భకవిత్వము)

›
కంద, మధ్యాక్కర, తేటగీతి, ద్రుతవిలంబితవృత్త గర్భిత చంపకమాలా వృత్తము: హర! శివ! శంకరా! త్రిపుర హంత! విధిస్తుత! లింగ! ధీర! తత్ స్మరహర! సంయ...

శివరాత్రి పర్వదిన - పరమేశ్వర స్తుతి

›
ఓం నమః శివాయ! తేటగీతులు: శ్రీమహాదేవ! గౌరీశ! శివ! మహేశ! ప్రణవ రూప! సదానంద! భవ విదూర! భూత నాథ! సనాతన! బుద్ధ! శుద్ధ! పార్వత...
ఆదివారం, జనవరి 27, 2019

సమస్య: గద్వాలప్రభవాగ్ని కాల్చెఁ గద లంకా పట్టణంబున్ వడిన్

›
11-01-2019 నాఁడు శంకరాభరణంలో శ్రీ కంది శంకరయ్య గారిచ్చిన సమస్యకు నా పూరణము... సమస్య: గద్వాలప్రభవాగ్ని కాల్చెఁ గద లంకా పట్టణంబున్ వడ...
శనివారం, జనవరి 26, 2019

అమర వీరుఁడు-అకుంఠిత దేశభక్తుఁడు-భగత్ సింగ్

›
కవి పండిత మిత్ర పాఠక వీక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! శా. వంశమ్మేది, మతమ్మునేది, ఘనసంపద్యోగ్యవ...
‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

ప్రవర:

నా ఫోటో
మధురకవి గుండు మధుసూదన్
తెలుఁగు పద్య సాహిత్యాభిమాని, పద్య కవి, మధురకవి, సహస్ర కవి మిత్ర, సహస్ర కవి రత్న, సహస్ర కవి భూషణ,
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.