మధుర కవనం
గురువారం, జులై 31, 2014

సమస్య: చవట కదా నిన్నుఁ దలఁప శంకర పత్నీ

›
తేది:  జులై 24, 2014  నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము ప్రవిమల భక్తినిఁ గొని, హై మవతీ! పార్వతి! భవాని!...
మంగళవారం, జులై 29, 2014

సమస్య: తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెల్ల

›
తేది:  జులై 21, 2014  నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము జనుల మోసగించు, జగడమ్ములాడును, మద్యపానమందు మమతఁజూపు,...
ఆదివారం, జులై 27, 2014

సమస్య: వేయికనులవాఁడు వినతకొడుకు

›
తేది: జూలై 20, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము మాతృదాస్యమపుడు మాన్పఁగా నమృతమ్ముఁ గాద్రవే...
గురువారం, జులై 24, 2014

సమస్య: రావణుఁ డా సీతమగఁడు రక్షించు మిమున్

›
తేది:  జులై 19, 2014  నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము దేవుఁడని యెఱుఁగకయె యా దేవుని యాలినిఁ జెఱఁగొన...
మంగళవారం, జులై 22, 2014

సమస్య: వరము వైషమ్యములఁ దెచ్చెఁ బ్రజలలోన

›
తేది:  జులై 18, 2014  నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము అఱువదేఁడుల కల నిజమైన వేళఁ, బాలకులు గిరిజనుల...
సోమవారం, జులై 21, 2014

సమస్య: పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై

›
తేది:  జులై 17, 2014  నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము తుట్టతుద వరకు సుఖముగ నెట్టి విధమునైన బ్రదుక నెంచియు...
ఆదివారం, జులై 20, 2014

సమస్య: దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె

›
తేది:  జులై 14, 2014  నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము (పంచపాది) శాపమే లేనిచో, రామ సహిత రామ లక్ష...
బుధవారం, జులై 16, 2014

సమస్య: పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు

›
తేది:  జులై 13, 2014   నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము ఉవిద ముఖపద్మమునను నీలోత్పలములు సూర్యచం...
2 కామెంట్‌లు:
శనివారం, జులై 12, 2014

సమస్య: జనకునిఁ బెండ్లాడు మనుచు జానకి కోరెన్

›
తేది: జూలై 12, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము (శివధనుర్భంగము గావించిన శ్రీరాముని పుష్పమాలాలంకృత...
గురువారం, జులై 10, 2014

సమస్య: రాముని భార్యలకు నింద రానేవచ్చెన్

›
తేది: జూలై 08, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు (1) (చవితి చంద్రుని దర్శించిన దోషముచే మ...
సోమవారం, జులై 07, 2014

సమస్య: వానలు రైతులకు దుఃఖభాజనము లగున్

›
తేది: జూలై 07, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము చేనికి నవసర మగు తఱి నైనను గుఱియకయె మిగుల నార్తినిఁ ద్ర...
ఆదివారం, జులై 06, 2014

సమస్య: కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్

›
తేది: జూలై 06, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము (కోకిల యను పేరుగల బాలిక పక్షుల కూఁతలు సాధన జేయు స...
శనివారం, జులై 05, 2014

సమస్య: మంచి విద్యల నేర్చుట మానవలెను

›
తేది: జూలై 05, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము (దుష్టవిద్యలవలని నష్టములఁగూర్చి ముచ్చటించుచుఁ గట్...
2 కామెంట్‌లు:
గురువారం, జులై 03, 2014

సమస్య: సవతి లేని యింట సౌఖ్యమేది?

›
తేది: జూలై 03, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము లోని కడుగిడఁగను వీనుల విందైన మాటలాడి, తోషమందు...
2 కామెంట్‌లు:
ఆదివారం, జూన్ 29, 2014

సమస్య: ఱవిక విప్పి డాసె రమణి యతిని

›
తేది:  జూన్ 25, 2014  నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము స్వర్గలోకమందు సవ్యసాచినిఁ గని, యూర్వశి ...
సోమవారం, జూన్ 23, 2014

సమస్య: మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్

›
తేది:  జూన్ 22, 2014  నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము దారుణ పరరాజ్యార్జక మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్!...
శనివారం, జూన్ 21, 2014

సమస్య: పాలు త్యజించి నీరమునుఁ బాన మొనర్చును హంస లెప్పుడున్

›
తేది: జూన్ 21, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము వేలుపు గొప్ప యిద్దె! సుకవీశుల కిద్దియె సద్వి...
శుక్రవారం, జూన్ 20, 2014

సమస్య: కాకి కాకి కాక కేకి యగునె?

›
తేది: జూన్ 20, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు కేకి నాట్య మాడి క్రేంకారమునుఁ జేయు జ్ఞ...
బుధవారం, జూన్ 18, 2014

సమస్య: అక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్

›
ఒకనాటి ఉపాధ్యాయ వృత్త్యంతర శిక్షణా కార్యక్రమంలో ఒక ఉపాధ్యాయ మిత్రుడు ఇచ్చిన సమస్యకు నా పూరణము (వేసవిలో నీళ్ళ కష్టా లనుభవిస్తున్న సమ్మక్క ...
మంగళవారం, జూన్ 17, 2014

సమస్య: రాముఁడు రావణుని మెచ్చి రాజ్య మ్మొసఁగెన్

›
తేది: జూన్ 17, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము నీమమునఁ దపముఁ జేయఁగ సోమాభరణుం డజుండు శుద్ధమనోజ్ఞ...
‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

ప్రవర:

నా ఫోటో
మధురకవి గుండు మధుసూదన్
తెలుఁగు పద్య సాహిత్యాభిమాని, పద్య కవి, మధురకవి, సహస్ర కవి మిత్ర, సహస్ర కవి రత్న, సహస్ర కవి భూషణ,
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.