tag:blogger.com,1999:blog-8055681943289831802.post7010030989681272684..comments2024-01-11T14:35:26.010+05:30Comments on మధుర కవనం: పద్య రచన: గణేశ నిమజ్జనంమధురకవి గుండు మధుసూదన్http://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8055681943289831802.post-28080849858733091802013-09-19T00:12:39.463+05:302013-09-19T00:12:39.463+05:30సాహితీ మిత్రులు రాజారావుగారికి నమస్కారములు! తమరు న...సాహితీ మిత్రులు రాజారావుగారికి నమస్కారములు! తమరు నా పద్యమునకు స్పందించి, బదులుగ మఱియొక పద్యము వ్రాసినందులకు ధన్యవాదములు!

తమరి సాయీ స్తోత్రము చాల బాగుగ నున్నది. అభినందనములు.

జయ షిరిడీ సాయీశా!
జయతు జయతు సకల సుజన సంతోషకరా!
జయ దీనజనార్త్యపహా!
జయతు జయతు సౌఖ్యదాయి! జయ యోగీంద్రా!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-8055681943289831802.post-88752145299885396902013-09-18T22:18:01.457+05:302013-09-18T22:18:01.457+05:30పూజించిరి గణ నాధుని
రాజిత ఫల పుష్ప పత్ర రాజముల కడ...పూజించిరి గణ నాధుని
రాజిత ఫల పుష్ప పత్ర రాజముల కడున్
రాజసముగ నీ రోజున
తేజోనిధి వీడె భువిని తృప్తుండగుచున్ .
బ్లాగు :సుజన-సృజన

వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.com